రావులపాలెం పరిసర గ్రామ ప్రజలకు అవసరమైన ఫ్రెష్ కూరగాయలు సాధారణ ధరలకు ‘pallepanta’ యాప్ ద్వారా మీరు బుక్ చేసుకున్న కొన్ని గంటలలోనే మీకు అందించబడును ప్రస్తుతానికి 533238 పిన్ కోడ్ వరకే డెలివరీ చేయగలం . 200 లోపు కొనుగోలు చేసిన వారికి అత్యల్పంగా 20 రూపాయల డెలివరీ చార్జ్ చేయబడును.200 రూపాయలు పైన కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి డెలివరీ ఫ్రీగా ఇవ్వబడును